Home / dragon movie
NTR- Neel: సాధరణంగా సినిమాకు ఏ ప్రేక్షకుడు అయినా ఎందుకు వెళ్తాడు. 24 గంటలు కష్టపడుతూ.. కుటుంబ బాధ్యతలను మోస్తూ చిరాకులు, వివాదాలు ఇలాంటివన్నీ మర్చిపోయి మూడు గంటలు థియేటర్ ఓ ఆనందంగా ఎంజాయ్ చేయడానికి, బయట చూడలేని అందాలను ఆస్వాదించడానికి వెళ్తాడు. ఒకప్పుడు సినిమాల్లో కామెడీ, గ్లామర్ ఎక్కువగానే కనిపించేవి. ఉన్నకొద్దీ జనరేషన్ తో పాటు.. ఆ ట్రెండ్ కూడా మారిపోయింది. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ అయినా […]