Home / Divyabharathi
Divyabharathi: ఇండస్ట్రీలో పుకార్లు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెల్సిందే. ముఖ్యంగా హీరోహీరోయిన్లు కలిసి రెండు సినిమాలు చేసినా.. ఆ సినిమాల తరువాత కలిసి బయట కనిపించినా.. వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని వార్తలు పుట్టుకొస్తాయి. ఇక పెళ్ళైన హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ప్రకటిస్తే చాలు దానికి కారణం వారు ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటారు. ఇక కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ […]