Home / Director Pradeep Maddali
Pradeep Maddali Won OTT Play Awards 2025: మూడేళ్లుగా ప్రముఖ మీడియా సంస్థ ఓటీటీ ప్లే అవార్డ్స్‌ని అందిస్తు వస్తోంది. ఈ ఏడాదికి గానూ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఏడిషన్ని ఇటీవల ఘనంగా నిర్వహించింది. వన్ నేషన్, వన్ అవార్డు అనే థిమ్‌తో ఓటీటీలో అత్యుత్తమ కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ ఈ అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమానికి అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ వేడుకకు దేశంలోని విభిన్న చలనచిత్ర పరిశ్రమలకు […]