Home / dhee show
Janu Lyri: ఫోక్ సాంగ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డ్యాన్సర్ జాను లిరి. ఆ సాంగ్స్ వలన వచ్చిన గుర్తింపుతో ఆమె ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. తన ఫోక్ డ్యాన్స్ లతో ఆమె జడ్జీలను మెప్పించి విన్నర్ గా నిలిచింది.అయితే జాను డ్యాన్స్ లు చాలావరకు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అన్ని పాటలకు ఒకే రకమైన స్టెప్స్ వేస్తుందని, ఆమెకు డ్యాన్స్ రాకపోయినా.. శేఖర్ […]