Home / Devotional News
చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున నేను సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో మిమ్మలని మెచ్చుకుంటారు. మీ పనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.పెట్టుబడులు పెట్టెవారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు వారి సమయాన్ని వృధా చేస్తారు.ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు.మీ వైవాహిక జీవితం మారుతుంది.
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వలన ఏ ఏ రాశి వారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.
ఐతే ఈ ఏడాది నవంబర్ 4 న దేవుత్తని ఏకాదశి జరుపుకుని నవంబర్ 5 న తులసి కళ్యాణం వైభవంగా జరుపుకుంటారు.ఇతే ఈ కళ్యాణంలో భాగంగా తులసిని పూజించడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రోజు మీ ప్రాణ స్నేహితుల వల్ల కొంత డబ్బు మీ దగ్గరకు రానుంది. ఈ డబ్బు మీకు బాగా ఉపయోగపడనుంది. మీరు నమ్మిన వ్యక్తుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయనున్నారు. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగండి. ఈ రోజు అనుకూలంగా ఉండనుంది.
అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు.