Home / corona
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు పరీక్షల్లో తేలింది.
Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే.. 10,542 కేసులు నమోదయ్యాయి.
Corona Cases: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల తీవ్రత దిల్లీ, కేరళలో అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
న్ ఫ్లుయెంజా తో బాధపడుతున్న వాళ్లకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది.
Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న పదం. వరుస గుండెపోటు మరణాలతో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చిన్న, పెద్ద.. ధనిక, పేద వయసుతో సంబంధమే లేకుండా అందరిని కాటేస్తోంది గుండెపోటు. యువత, ఆరోగ్యవంతులు ఇలా ఎవరిని కూడా వదలడం లేదు.
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. చైనా, పలు దేశాలలో ఇప్పటికే మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ తరుణంలోనే మళ్ళీ దేశాలన్నీ
RT-PCR : పలు దేశాల్లో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు
Corona Bf 7 : కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పటికే మూడు వేవ్ లను ఎదుర్కొన్న మరో మారు నాలుగో వేవ్ కి కూడా సిద్దంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న కరోనా లో కొత్త వేరియంట్ ని గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ లోని ఉప వేరియంట్ కు చెందిన బీఎఫ్ 7 గా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన […]
కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా... వారి కుటుంబ సభ్యులు పరిస్థితి ఎంతో కష్టంగా
కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది.