Home / Congress MLC candidates
Congress MLC candidates : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐ పార్టీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం […]