Home / Charmi Kaur
Charmi Shared her Weight loss Photo Instagram: ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటించి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. హోమ్లీగా సంప్రదాయంగా కనిపిపించిన ఆమె జ్యోతిలక్ష్మి చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి షాకిచ్చింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ ఫ్యాన్స్ అలరించి ఆమె కొన్ని రోజులకు వెండితెరకు దూరమైంది. ఇక నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాత సెటిలైపోయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్లో […]