Home / cbsc fake news
CBSE 10, 12th Results: 10, 12వ తరగతుల పరీక్షా పలితాల తేదీని ఇంకా ప్రకటించలేదని సీబీఎస్సీ (CBSC)అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లేఖ ఫేక్ అని స్పష్టం చేసింది. మే2, 2025న ఫలితాల తేదీని వెళ్లడిస్తూ ఒక లెటర్ సర్క్యులేట్ అయింది. దీంతో 10, 12 తరగతుల రిజల్ట్ వస్తుందేమోనని విద్యార్థులు ఎదురుచూపులు మొదలెట్టారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సీబీఎస్సీ సదరు లేఖ ప్రామాణికమైనది కాదని, CBSE అధికారులు ఎవరూ జారీ […]