Home / BR Naidu
TTD Chairman BR Naidu Meets BRS Working President KTR: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నందినగర్ నివాసంలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు స్వామివారి తీర్థప్రసాదాలను కేటీఆర్ కు అందజేశారు. నాయుడును కేటీఆర్ శాలువాతో సన్మానించి, వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు బీఆర్ నాయుడుకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తుల దర్శనానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, […]