Home / bollyood
Bollywood Producer Salim Akhtar Passes Away: బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) అర్దరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీర్ భాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇదిలా ఉండగా, సలీమ్ అక్తర్.. చాలామందిని స్టార్ హీరోయిన్లుగా మార్చారు. ముఖ్యంగా రాణీ ముఖర్జీ, తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. […]