Home / bilawal bhutto
Pakistan: పాకిస్థాన్ కు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నారు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గతంలో ఉగ్రవాద గ్రూపులతో దేశానికి ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నారు. పాకిస్థాన్ కు గతంలో కష్టమైన చరిత్ర ఉందన్నారు. అయితే ఇప్పుడు మాత్రం చాలా సంస్కరణలకు లోనయ్యామని చెప్పారు. పాకిస్థాన్ కు ఒక గతం ఉండేదన్నారు. అది […]