Home / Best 5G Smartphones
Best 5G Smartphones Under 20000: ఇండియన్ టెక్ మార్కెట్లోకి కంపెనీలు ప్రతిరోజూ సరికొత్త గ్యాడ్జెట్లను తీసుకొస్తున్నాయి. వీటిలో ప్రీమియం, మిడ్రేంజ్, బడ్జెట్ ఫోన్లతో సహా వివిధ సెగ్మెంట్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా రూ.20 వేల కంటే తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందించే ఫోన్ల కోసం చూస్తుంటే.. అటువంటి 4 గ్యాడ్జెట్లను తీసుకొచ్చాము. అయితే ఈ ఫోన్లు 5జీ నెట్వర్క్కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్లలో అద్భుతమైన కెమెరాలు ఉంటాయి. iQOO […]