Home / Basanagouda
Basanagouda : కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్పై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేకు లేఖ రాసింది. పార్టీతోపాటు మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 10న […]