Home / Babloo Prithiveeraj
Prithiveeraj Comments on Utsavam Event Incident: ఓ సినిమా ఈవెంట్లో తనని ఘోరంగా అవమానించారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్. ఇటీవల తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. భారీ చిత్రాల్లో విలన్, సహాయ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం ఆయన తెలుగులో రాణిస్తున్నారు. రీసెంట్గా కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/0 వైజయంతి’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ […]