Home / Baba Amte
Baba Amte Death Anniversary 2025: స్వతంత్ర భారత దేశ చరిత్రలో సామాజిక సేవారంగంలో స్మరించుకోదగిన ప్రముఖుల్లో బాబా ఆమ్టే ఒకరు. కుష్టురోగం బారిన పడి సమాజం, కుటుంబపు నిరాదరణకు లోనై ఉన్న ఊరుకి, అయిన వారికి దూరంగా అనాథల్లా జీవించే వారికోసం తన జీవితాన్ని అంకితం చేసిన సంఘసేవకుడిగా జాతి చరిత్రలో బాబా ఆమ్టే నిలిచిపోయారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగన్ఘాట్లో 1914, డిసెంబరు 6న ఓ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో బాబా ఆమ్టే జన్మించారు. […]