Home / Attacks
Vizianagaram Conspiracy Case Key Facts Six Members Plan Bomb Attack In Hyderabad: విజయనగరం ఉగ్ర కుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో నిందితులు సిరాజ్, సయ్యద్ సమీర్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు నిందితులను తరలించారు. ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు తెలిసింది. వీరిద్దరూ హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేశారు. ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో మొత్తం ఆరుగురు […]
US Attacks : యెమెన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. యూఎస్ యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనాపాటు పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్‌లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. సనా, హోదైద, అమ్రాన్ నగరాలపై బాంబులు జార విడిచినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ దాడులు జరిగాయి. పోర్టు, విమానాశ్రయం ధ్వంసం.. దాడుల్లో హోదైదలోని పోర్టు, విమానాశ్రయం ధ్వంసమైనట్లు హూతీలు చెబుతున్నారు. తమ దాడులు ఏ మాత్రం […]