Home / Astrology
జాగ్రత్తగా మసులుకోవలసిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. సంతోషకరమైన రోజుకోసం, మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి దూరంగా ఉండండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది.
కృష్ణమాచార్య గురువును సన్మానించిన ప్రైమ్9 డైరెక్టర్
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో మిమ్మలని మెచ్చుకుంటారు. మీ పనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.పెట్టుబడులు పెట్టెవారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు వారి సమయాన్ని వృధా చేస్తారు.ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తారు.మీ వైవాహిక జీవితం మారుతుంది.
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వలన ఏ ఏ రాశి వారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.
ఈ రోజు మీ ప్రాణ స్నేహితుల వల్ల కొంత డబ్బు మీ దగ్గరకు రానుంది. ఈ డబ్బు మీకు బాగా ఉపయోగపడనుంది. మీరు నమ్మిన వ్యక్తుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయనున్నారు. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగండి. ఈ రోజు అనుకూలంగా ఉండనుంది.
ఈ రోజు మీరు ఆనందంగా ఉంటారు అలాగే హుషారుగా ఉంటారు.ప్రతి ఒక్కరిని నమ్మి చివరకు మీరు బాధ పడకండి. మీ ప్రియమైన వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని గురవుతారు . ఈ రోజు వారితో మంచిగా మాట్లాడి వారిని సంతోషపెట్టండి.పెళ్లంటే ఇద్దరూ కలిసి జీవించడం మాత్రమే కాదు. మన సమయాన్ని కట్టుకున్న వారితో సంతోషంగా గడపాలి.
ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి ఒక దేవత ? మీరు నమ్మరా? ఐతే మీరే కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలుసుకోనున్నారు.
జాతకంలో అశుభయోగం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా బంధువులతో సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రోజు మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు చాలా బాగుటుంది. అందరూ మీ వాళ్లే అని నమ్మకండి తరువాత వారు చేసే మోసాన్నితట్టుకోలేరు.ఈ రోజు బయటకు వెళ్ళి గడుపుతారు . ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చాలాకాలాం తరువాత మీరు ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.