Home / Assam AIUDF MLA Aminul Islam
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్ర ఘటనపై పాకిస్థాన్ తోపాటు ఉగ్రవాదులను సపోర్ట్ చేసిన అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేశారు. పుల్వామా, పహల్గాం దాడులు ఉగ్రవాదులు చేయలేరని భారత ప్రభుత్వమే చేసిందని అన్నారు ఇస్లాం. ఇస్లాం మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ( AIUDF) పార్టీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అమినుల్ ఇస్లాం. AIUDF పార్టీ అధికార […]