Home / Ambati Rambabu
ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి మాట్లాడారు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ విడత మహా పాదయాత్రను మంత్రి అంబటి రాంబాబు బూటకపు యాత్రగా అభివర్ణించారు. ఆ మాటలను ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొనగా నెటిజన్లు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు విరిగిన గేటుని పరిశీలించిన అంబటి ప్రాజెక్టులపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అంబటి రాంబాబు అదృష్టవంతుడు.. Kalyan Dileep Sunkara Funny Comments On Ambati Rambabu