Thunivu: “తునివు” మూవీ రివ్యూ: ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన అజిత్

Cast & Crew

  • అజిత్ కుమార్ (Hero)
  • మంజు వారియర్ (Heroine)
  • సముద్రఖని, యోగిబాబు (Cast)
  • హెచ్. వినోద్ (Director)
  • బోనీ కపూర్ (Producer)
  • ఎం. గిబ్రన్ (Music)
  • నీరవ్ షా (Cinematography)
2.9

Thunivu: అజిత్ చిత్రం వస్తుందంటే చాలు తమిళ్ లో సందడి నెలకొంటుంది. మరి ఈ సినిమా హీరోకి ఉన్న క్రేజ్ అలాంటిది. తమిళంలో మాస్ కథనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అజిత్.
మరి తాజాగా ఆయన నటించిన చిత్రం తెగింపు ఎలా ఉందో చూద్దాం.

కథ ఇదే..

ఓ ప్రైవేట్ బ్యాంకులో చోరికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు అజిత్ కూడా రాబరీ కోసమే ప్రయత్నిస్తాడు. అజిత్ కూడా బ్యాంక్ రాబకీ కోసం ఎందుకొచ్చాడు. అతడి లక్ష్యం ఏంటి అనేది తునివు(Thunivu) మూవీ కథ. హిరో ప్రధానంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రేక్షకుడికి ప్రారంభంలోనే అర్ధం అవుతుంది.

సినిమా ఎలా ఉందంటే?

దర్శకుడు హెచ్ వినోద్ ఒక చిన్న పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. తను అనుకున్న విధంగానే సినిమా తీసిన ప్రేక్షకుడు మాత్రం కాస్త వెలితిగానే ఫీల్ అవుతాడు. సినిమాకు ప్రధానమైన హీరో పాత్రను దర్శకుడు చక్కగా చూపించాడు. అజిత్ అభిమానులకు నచ్చినంతగా.. సాధారణ ప్రేక్షకుడు మాత్రం అంత త్వరగా కనెక్ట్ అవ్వరు. దీంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి గురువుతాడు.

నటీనటుల విషయానికొస్తే..

తమిళ్ ఇండస్ట్రిలో అజిత్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇక గ్యాంగ్ స్టర్ పాత్రల్లో అజిత్ జీవిస్తాడనే చెప్పాలి. ఈ సినిమాలోను అదే జరిగింది. అజిత్ ఒంటిచేత్తో ఈ సినిమాను నడిపించారు.

ప్లస్ పాయింట్స్

అజిత్ నటన, కథనం

యాక్షన్ సన్నివేశాలు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

ద్వితియార్ధం

లాజిక్ లేని సన్నివేశాలు

మొత్తంగా చెప్పాలంటే ఈ మూవీ ఫుల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు.

ఇవీ చదవండి

NTR: ఆ విషయంలో ఎన్టీఆర్‌పై ఫుల్‌గా ట్రోలింగ్.. మన వాళ్ళని తక్కువ చేయొద్దంటూ వార్నింగ్

Keeravani: ఈ అవార్డు నిజంగా వారికే దక్కాలంటూ గోల్డెన్ గ్లోబ్ వేడుకలో ఎమోషనల్ అయిన కీరవాణి

Ram Charan-Upasana: సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/