Site icon Prime9

US Teacher: విద్యార్థితో శృంగారం.. 20సార్లు పాల్గొన్న‌ట్లు విచార‌ణ‌లో వెల్లడి

US Teacher Sex With Student: ఓ విద్యార్థితో టీచర్ శృంగారంలో పాల్గొనగా, ఆమెకు 30ఏళ్ల జైలుశిక్ష ఖ‌రారైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మాజీ మ‌హిళా టీచ‌ర్‌ టీనేజ్ విద్యార్థితో ప‌లుమార్లు శృంగారంలో పాల్గొన్న కేసులో శిక్ష‌ను విధించారు. మెలిసా క‌ర్టిస్ అనే (32) టీచ‌ర్‌కు థార్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు.

శిక్ష పూర్తయిన త‌ర్వాత ఆమెకు మ‌రిన్ని ఆంక్ష‌లు విధించారు. కేవ‌లం త‌న పిల్ల‌లు త‌ప్ప మైన‌ర్ల‌కు దూరంగా పెట్టాల‌ని ఆదేశించారు. 8వ గ్రేడ్ విద్యార్థికి మ‌ద్యంతోపాటు మారిజోనా మ‌త్తుప‌దార్థాన్ని ఇచ్చి శృంగారంలో పాల్గొన్న‌ది. సుమారు 20సార్లు శృంగారంలో పాల్గొన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. పాఠశాల సమయం ముగిసిన త‌ర్వాత ప్రత్యేక తరగతుల పేరుతో ఇద్ద‌రు మాత్ర‌మే ఉండేవార‌ని ప్రాసిక్యూట‌ర్ తెలిపారు. అక్టోబ‌ర్ 2023లో ఈ కేసు విచార‌ణ మొద‌లైంది.

Exit mobile version