Home / పొలిటికల్ వార్తలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి తన స్టైల్ లో రెచ్చిపోయారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డి పోచతో సమానం అని ఆయన అన్నారు.
నేను సీఎంగా ఉన్నప్పుడు నేనలా అనుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చెయ్యగలిగేవాడా.. జీవో నెంబర్ 1 తీసుకురావడం ఏంటి ప్రజలను కలవడానికి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇన్ని పర్మిషన్లా.. దేశంలో ఎక్కడైనా ఇన్ని ఆంక్షలు ఉన్నాయా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు.
ఇటీవల తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటనల నేపథ్యంలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయా ఘటనల్లో నెల్లూరులో 8 మంది, గుంటూరులో 3 మహిళలు మృతి చెందారు.
Ysr Congress Party : ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారితున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దాలకు తెరలేపుతూ హీట్ పెంచుతున్నారు. కాగా మరోవైపు అధికార వైకాపాలో అసమ్మతి సెగతో సీఎం జగన్ కు ఎమ్మెల్యేలు షాక్ లు ఇస్తున్నారు. ఇటీవలే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొత్తగా ఇంచార్జ్ ని నియమించారు. కాగా జనవరి […]
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నా కారునే ఆపుతావా.. నేనెవరో తెలుసా.. నీ కెంత ధైర్యం ఉంటే నా కారుని ఆపుతావ్ అంటూ బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు.
ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్లు కలిసి చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.
గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.