Home / జాతీయం
ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని దిగపహండిలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న
PM Modi: ప్రధాని మోడీకి పలు అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు దాసోహం అయ్యాయి. గత 9 ఏళ్లుగా పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేస్తున్న కృషికి గుర్తింపుగా అనేక దేశాలు ఈ పురస్కారాలను మోడీకి అందించాయి.
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నాడు. మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా నాగర్కర్నూల్లో నిర్వహించనున్న నవ సంకల్ప సభకు హాజరుకానున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సోన్ ప్రయాగ్ నుంచి బయల్దేరిన భక్తులు ఆగిపోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు. మూడు రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన ఈ నెల రోజుల వ్యవధి లోనే వరుసగా రైలు ప్రమాదాలు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కాగా ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి.
Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి.
Manipur Violence: గత కొద్ది రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితులను చక్కబెట్టేందుకు చూసినా కానీ అవేమి పెద్దగా పరిస్థితిని మార్చలేకపోయాయి.
Mayawati: తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు రాజ్యాంగానికి ఇస్తున్న విలువ అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
Tamilnadu First Women Bus Driver: తమిళనాడులో మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిని షర్మిలకు ఆ యాజమాన్యం షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి షర్మిలను అభినందించిన కొద్ది గంటలకే ఆ మహిళా బస్సు డ్రైవర్ పై యాజమాన్యం వేటు వేసింది.