Home / తప్పక చదవాలి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి ప్రారంభించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ తొలిసారిగా చిరంజీవిని కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్, అమీర్ ఖాన్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు గత కొన్ని దశాబ్దాల నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సూపర్ స్టార్లుగా ఎదిగారు.
లోకసభ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. మెజారిటీ మార్కుకు 272 సీట్లకు గాను 240 సీట్ల వద్ద చతికిలపడింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. అంచనాకు మించి సీట్లు దక్కించుకుంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసి నగర వాసులు వేసవి ఎండల నుంచి కాస్తా ఉపశమనం కలిగించింది. అయినా నగరంలో మాత్రం నీటి కొరత ప్రజలను వేధిస్తోంది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడం జరిగిందని తెలుస్తోంది .ఇక, సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ ను సీఎస్ గా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం .
గరిలో రోజాకు మొదటి నుంచి ఇంటి పోరు ఇబ్బంది పెట్టింది . నగిరి నుంచి రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఓ వర్గం సంబరం చేసుకుంటోంది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.ఈ సందర్బంగా ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.