Home / తెలంగాణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా, జనగామ జిల్లాలో పాదయాత్రలోనే బండి సంజయ్ దీక్షకు దిగేందుకు సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు దిగుతుండగా అరస్ట్ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు చేసారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యల వాళ్ళ తమ మనో భావాలు దెబ్బతిన్నాయి అంటూ, ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళ చేపట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు.
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 30 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.
మునుగోడు ప్రజా దీవెన సభా వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రావడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేళ్లైనా క్రిష్ణా జలాల్లో వాటాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఖమ్మం కోర్టు. హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ్మినేని నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు
మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడులో లక్ష మందితో నిర్వహించనున్న ‘ప్రజా దీవెన’ సభకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు.
దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. అభివృద్దికి మూడు సూత్రాలు మూలమవుతాయిని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన అతి కొద్దికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో
ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్‌కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?