Tarun Chugh: కేసీఆర్ కుంభర్ణుడి నిద్రలో ఉన్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Tarun Chugh: కేసీఆర్ కుంభర్ణుడి నిద్రలో ఉన్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / ప్రాంతీయం

ప్రాంతీయం

Tarun Chugh: కేసీఆర్ కుంభర్ణుడి నిద్రలో ఉన్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్

Tarun Chugh: కేసీఆర్ కుంభర్ణుడి నిద్రలో ఉన్నారు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్

September 5, 2022

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, దాన్ని నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు.

CM KCR: నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

September 5, 2022

సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హెలిక్యాప్టర్ లో జిల్లాకు చేరుకుంటారు. కొత్త కలెక్టరేట్ తో పాటు పార్టీకార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

Telangana National Unity Day: సెప్టెంబర్ 17 న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’

Telangana National Unity Day: సెప్టెంబర్ 17 న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’

September 3, 2022

సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.

Nirmala Sitharaman: హరీష్‌ రావు వెటకారంగా మాట్లాడటం సరికాదు.. నిర్మలాసీతారామన్

Nirmala Sitharaman: హరీష్‌ రావు వెటకారంగా మాట్లాడటం సరికాదు.. నిర్మలాసీతారామన్

September 3, 2022

మంత్రి హరీష్‌ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సూచించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేసారు.

Janasena: కౌలు రైతు భరోసా వినాయకుడిగా పవన్ కళ్యాణ్

Janasena: కౌలు రైతు భరోసా వినాయకుడిగా పవన్ కళ్యాణ్

September 3, 2022

జనసైనికులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతుల భరోసా యాత్ర జనాలను ఆలోచింపచేసింది.

Chittoor: ఎమ్మార్వో ఆఫీసు ముందు గుండెపోటుతో రైతు మృతి

Chittoor: ఎమ్మార్వో ఆఫీసు ముందు గుండెపోటుతో రైతు మృతి

September 3, 2022

Farmerచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎమ్మార్వో కార్యాలయం ముందు రత్నం అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. నాలుగు రోజులుగా భూ వివాదంలో న్యాయం కోసం రత్నం వస్తున్నట్టు సమాచారం.

Talasani Srinivas yadav: ఈ నెల 5 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్

Talasani Srinivas yadav: ఈ నెల 5 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్

September 3, 2022

ఈ నెల 5 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న ‌నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Tenali anna canteen: తెనాలి మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం

Tenali anna canteen: తెనాలి మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం

September 3, 2022

గుంటూరు జిల్లా తెనాలిలోని పట్టణంలోని మార్కెట్‌ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు.

MP Vijayasai Reddy: నువ్వు ఎప్పటికీ లేవలేవు బాబు.. విజయసాయిరెడ్డి

MP Vijayasai Reddy: నువ్వు ఎప్పటికీ లేవలేవు బాబు.. విజయసాయిరెడ్డి

September 3, 2022

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో సొంత నేతలపైనే చిందులు వేస్తున్నాడంటూ సెటైర్లు వేసారు.

Pawan kalyan: జనసేనను ప్రజలే కాపాడుకుంటారు.. పవన్ కళ్యాణ్

Pawan kalyan: జనసేనను ప్రజలే కాపాడుకుంటారు.. పవన్ కళ్యాణ్

September 3, 2022

జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని, జనసేనను ప్రజలే కాపాడుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకూడదనే నేను రోడ్డుమీదకు రాలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడెక్కడం తప్పదని పవన్ హెచ్చరించారు.

← 1 … 625 626 627 628 629 … 655 →

తాజా వార్తలు

మరిన్ని
  • Realme Neo 7 Turbo Launched: సంథింగ్ సంథింగ్.. రియల్‌మీ నియో 7 టర్బో లాంచ్.. ఫీచర్స్ చూస్తే అవాక్కే..!

    May 15, 2025
  • Paradise Movie: నాని – అనిరుధ్ కాంబో.. ఆడియో రైట్స్ ఆ మాత్రం లేకపోతే ఎలా.. ?

    May 14, 2025
  • Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

    May 14, 2025
  • ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

    May 14, 2025
  • Chhattisgarh : ఆపరేషన్‌ కగార్‌లో 31 మంది మావోలు మృతి : డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam