Home / లైఫ్ స్టైల్
కొందరు బరువు పెరగడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. ఆయుర్వేదంలో కొన్ని మూలికలను తీసుకుంటే తొందరగా బరువు పెరుగి, ఆరోగ్యంగా కూడా ఉంటారని నిపుణులు వెల్లడించారు.
మనలో చాలా మంది వాస్తును నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంట్లో బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఐతే ఈ బుద్ద విగ్రహాన్ని మీరు ఇంట్లో ఏ చోట ఉంచుతున్నారనేది చాలా ముఖ్యం. బుద్ద విగ్రహాన్ని పట్టించుకోకుండా ఉంటే కలిసిరాదని చెబుతుంటారు.
ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే గుండె పోటు, గుండె జబ్బులు వస్తున్నాయి.గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ దరికి ఏ రోగాలు చేరకుండా ఉంటాయి. అలా చేయాలంటే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ నియమాలు పాటిస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే.
పాత కాలం నుంచి బియ్యపు నీరు వల్ల మన ముఖానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అమ్మాయిలు అందం గురించి ఆందోళన పడుతుంటారు. చాలా కాలం నుంచి అమ్మాయిలు బియ్యం నీటిని వాడుతున్నారు.
లివా మిస్ దివా సూపర్నేషనల్- 2022 కిరీటాన్నితెలుగు అమ్మాయి ప్రజ్ఞ అయ్యగారి కైవసం చేసుకుంది. ప్రేమ కిరీటంతో హైదరాబాద్లో అడుగుపెట్టిన ప్రజ్ఞకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు.
ఉల్లి పాయలో చాలా పోషకాలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలిదు. ఉల్లిపాయను మనం ఎక్కువుగా కూరల్లో, తాలింపు పెట్టేటప్పుడు మాత్రమే వాడుతాం. కానీ ఉల్లి రసంతో కూడా మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి.
మనలో చాలా మంది ముఖం పై నల్ల మచ్చలు ఉన్నాయని భాధ పడుతూ ఎప్పుడు ఏదో ఒక క్రీమ్ ముఖానికి రాస్తూనే ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది పైకి చెప్పు కోకుండా లోలోపల బాధ పడుతుంటారు.
మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు .
వర్షాకాలంలో చర్మంపై దద్దుర్లు, మొటిమలు రావడం సహజం.కానీ పెద్ద సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్; .బ్యాక్టీరియా సాధారణంగా వర్షాకాలంలో చాలా వేగంగా పెరుగుతుంది. శరీరంలోని కాలి వేళ్ల కొన, వేళ్ల మధ్య ఖాళీలు మొదలైనవి గుర్తించబడని ప్రాంతాలు ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీసే బ్యాక్టీరియా