RR vs DC: 8 ఓవర్లకు 48 పరుగులు చేసిన దిల్లీ.. కట్టుదిట్టంగా రాయల్స్ బౌలింగ్
రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడానికి దిల్లీ బ్యాటర్లు కష్టపడుతున్నారు. ప్రస్తుతం 8 ఓవర్లకు దిల్లీ 48 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్, లలిత్ ఉన్నారు.