Home / తాజా వార్తలు
Mirzapur The Film Confirmed: ఓటీటీలో బాగా పాపులరైన వెబ్ సిరీస్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ‘మీర్జాపూర్’. మెజాన్ ప్రైంలో భారీ వ్యూస్ అందుకున్న ఇండియన్ వెబ్ సిరీస్‌లో ఇది ఒకటి. మూడు సీజన్లుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘సీజన్, సీజన్‌కు రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల విడుదలైన మూడో సీజన్ కూడా అమెజాన్‌లో ఆల్ టైం రికార్డు వ్యూస్ సాధించింది. ఓటీటీలో విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు […]
Pawan kalyan Wishes Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎప్పుడో పార్టీని స్థాపించిన విజయ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. పార్టీ ద్వారా సామాజీక సేవలు నిర్వహించారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్న విజయ్ ఈ ఏడాది ప్రారంభంలో పార్టీను పేరును ‘తమిళగ వెట్రి కజగం’గా మార్చి అధికారిక ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు సెప్టెంబర్ 8న ఎన్నికల సంఘం కూడా ‘తమిళగ వెట్రి కజగం’ రాజకీయ పార్టీగా […]
Maruti Suzuki Fronx Facelift: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఫ్రాంక్స్ భారతీయ కస్టమర్ల హృదయాలను శాసిస్తుంది. ఈ ఎస్యూవీ 2023లో విడుదలైనప్పటి నుంచి దాదాపు 2 లక్షల మంది ఇళ్లకు చేరుకుంది. ఈ స్థాయి సేల్స్‌కు కంపెనీ కూడా అంచనా వేయలేక పోయింది. మారుతి ఇప్పుడు ఫ్రాంక్స్ ఫెస్లిఫ్ట్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ సారి మరింత పవర్‌ఫుల్‌గా లేటెస్ట్ హైబ్రిడ్ సెటప్‌తో ప్రవేశించనుంది. 2025లో రోడ్లపై పరుగులు పెట్టే […]
Samsung Galaxy S23 FE 5G: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సరికొత్త సేల్స్‌లో వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తుంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై ఊహకందని డీల్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది. సేల్‌లో Samsung Galaxy S23 FE 5Gపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. గెలాక్సీ సిరీస్‌లో AI ఫీచర్లను అందించే చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పుడు సగం కంటే తరకే దక్కించుకోవచ్చు. దీని గురించి […]
Police Sends Notice to Raj Pakala: జన్వాడ ఫాంహౌజ్ రేవ్ పార్టీ వ్యవహరం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణకు హజరు కావాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే రాజ్‌పాకాల […]
Doogee S200 5G: టెక్ మేకర్ డూగీ తన తాజా స్మార్ట్‌ఫోన్ డూగీ ఎస్ 200ని అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది ఎస్ సిరీస్‌లో మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్. ఇది రెండు డిస్ప్లేలతో 10,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ భారీ ర్యామ్‌తో పవర్ఫుల్ ప్రాసెసర్‌తో ఉంటుంది. ర్యామ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా, వాటర్‌ప్రూఫ్‌గా కూడా ఉంటుంది. 100 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరాతో ఈ […]
5G Mobile Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీపావళి సేల్‌లో భాగంగా 5జీ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. అలానే అనేక గ్యాడ్జెట్లపై బంపర్ తగ్గింపులను అందిస్తోంది. రూ.20 వేల లోపే ఈ సేల్‌లో చాలా ఖరీదైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.20వేల బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లతో వస్తున్న అలాంటి మూడు ఫోన్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం. Realme P2 Pro 5G మొదటగా ఈ […]
Naam Movie Releasing After 10 years: ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రతి వారం బాక్సాఫీసు వద్ద ఎన్నో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే అందులో అప్కమ్మింగ్, చిన్న సినిమాలు అయితే లెక్కెలేదు. కొన్ని షూటింగ్ పూర్తైన విడుదల కోసం ఏళ్ల పాటు ఎదురుచూస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా కూడా ఒకటి. […]
Thalapathy Vijay First TVK Party Meeting: తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ స్థాపించిన తర్వాత తమిళ హీరో విజయ్ దళపతి నేడు తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జిల్లాలో జరిగిన ఈ సభకు జనం పోటెత్తారు. సుమారు 8లక్షల మంది సభకు హాజరైనట్టు తెలుస్తోంది. సభ మొత్తం జనసంద్రోహంతో నిండిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనసంద్రోహం సభ ప్రాంగణం నిండింది. […]
Upcoming Compact Suvs: భారతీయ కస్టమర్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎప్పటి నుంచో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి ఎస్‌యూవీలు బగా ఫేమస్ అయ్యాయి. నిజానికి దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకీ నుంచి హ్యుందాయ్ వరకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు రానున్న రోజుల్లో 5 కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాబోయే […]