Home / తాజా వార్తలు
OnePlus New Mobiles: వన్‌ప్లస్ శక్తివంతమైన స్మార్ట్ఫోన్లతో భారతదేశంలోని చాలా మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులను సంతృప్తిపరిచిన బ్రాండ్. ఇటీవల కంపెనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ OnePlus 13 ను చైనాలో విడుదల చేసింది. త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అయితే దీని తర్వాత వన్‌ప్లస్ చైనాలో OnePlus Ace 5, Ace 5 Pro మోడల్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. OnePlus Ace 5 Pro సరికొత్త Snapdragon […]
Budget Scooters: దసరా, దీపావళి పండుగలు ముగిశాయి. పండుగకు ఈ సరికొత్త స్కూటర్ని కొనలేదని బాధపడకండి. మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి కొన్ని స్కూటర్లు రూ.80,000 కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. చౌక ధర కారణంగా ఫీచర్లు, పనితీరులో ఎటువంటి రాజీ లేకుండా కంపెనీలు కొత్త స్కూటర్లను విక్రయిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు సులభంగా కొనుగోలు చేయగల స్కూటర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. Yamaha Fascino 125 ముందుగా యమహా ఫాసినో 125 […]
Chandini Chowdary Post Viral: కలర్ ఫోటో ఫేం చాందిని చౌదరి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. “హలో గాయ్స్.. గత కొద్ది రోజలుగా నేను సోషల్ మీడియాకి రావడం లేదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం నేను తీవ్రంగా గాయపడ్డాను. కానీ దాన్ని నేను పట్టించుకోకుండ లైట్ తీసుకున్న. గాయంతోనే షూటింగ్స్, ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. […]
Flipkart Mobile Offers: దసరా, దీపావళి ముగిసినా ఆఫర్ల హడావుడి తగ్గేలాలేదు. చాలా కంపెనీలు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లను అందిస్తున్నాయి. టెక్ దిగ్గజం సామ్సంగ్ కూడా ఈ విషయంలో వెనుకడుగు వేయడంలేదు. Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై 8000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు మీరు కేవలం 9,999 రూపాయలకు బుక్ చేయచ్చు. కంపెనీ గతేడాది Samsung Galaxy A14 5G Poని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రియుల మన్ననలు పొందడంలో విజయవంతమైంది. […]
Thandel Release Date Announced Officially: తండేల్ రిలీజ్ ఎప్పుడు? తండేల్ రిలీజ్ ఎప్పుడు? గత కొద్ది రోజులుగా సినీ ప్రియుడుల, అక్కిని ఫ్యాన్స్‌ని తొలిచేస్తున్న ప్రశ్న. డిసెంబర్ 20న మూవీ రిలీజ్ అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని వాయిదా వేశారు. అప్పటి నుంచి తండేల్ రిలీజ్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో తండేల్ సంక్రాంతికి వచ్చేస్తుందంటూ ఓ ప్రచారం […]
Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కంపెనీ. ఇది దశాబ్దాలుగా దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లను కలిగి ఉన్న వివిధ బైక్‌లను విక్రయిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలో జరిగిన ‘మిలన్ మోటార్ సైకిల్ షో’ (EICMA – 2024)లో తన మొట్టమొదటి సరికొత్త ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ చాలా లోతైన ఆలోచనతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు ‘ఫ్లయింగ్ […]
Sunflowers Were the First Ones to Know Short Film: ఇండియన్ షార్ట్ ఫలింకు అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ 2025 (Oscar 2025)కి ఇది అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాత ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ షార్ట్ ఫిలిం పేరు ‘సన్‌ప్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’. చిదానందం తెరకెక్కించిన ఈ లఘు చిత్రం 2025 ఆస్కార్ బరిలో నిలిచిందని తెలుపుతూ నిర్మాత ట్వీట్ చేశారు. ” ‘సన్‌ప్లవర్స్ […]
Maruti Suzuki e Vitara: ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన మోటర్ షోలో సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ విటారాను పరిచయం చేసింది. కంపెనీ గ్లోబల్ మార్కెట్లో తన మొదటి EV e-Vitara ఓవర్ వ్యూని చూపింది. మారుతి సుజుకి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో దాని ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కొత్త మోడల్‌ను ఇ-విటారా అనే పేరుతో దేశంలో ప్రారంభించవచ్చు. కానీ ఈ వెహికల్ కాన్సెప్ట్ డిజైన్ 4-మీటర్ల […]
Pushp 2 Trailer Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప: ది రైజ్’. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021 వచ్చిన పుష్ప పార్ట్‌కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తొలి పార్ట్ భారీ విజయం సాధించడమే కాదు.. ఈ సినిమా ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇంటర్నేషనల్ వైడ్‌గా […]
Itel S25 Ultra: దేశీయ టెక్ కంపెనీ ఐటెల్ త్వరలో బడ్జెట్ సెగ్మెంట్లో అధికారికంగా Itel S25 Ultra 4Gని లాంచ్ చేయబోతోంది. అయితే ఇంతకు ముందే ఫోన్ ధర, కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుందని లీక్ అయిన ఫోటో చూపిస్తుంది. Itel S25 Ultra 4G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్ప్లేలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB వరకు […]