Home / తాజా వార్తలు
Samantha Review on Kissik Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో కిస్సిక్ సాంగ్ గురించే చర్చ జరుగుతుంది. ఆదివారం విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 25 మిలియన్ల వ్యూస్ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా కిస్సిక్ సాంగ్ రికార్డుకు ఎక్కింది. అయితే పార్ట్ వన్‌లోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా పాట ఏ రేంజ్లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో సమంత ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులకి అంతా ఫిదా అయ్యారు. యూట్యూబ్‌లో సన్సేషనల్‌గా […]
Ola Electric Swappable Battery: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. EV మోటార్‌సైకిళ్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే చాలా బ్రాండ్లు దీనిపై దృష్టి పెడుతున్నాయి. మన దేశంలో మొబిలిటీ సేవలను అందించే ప్రతి ఒక్కరూ నేడు ఈ-స్కూటర్లను వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ డిమాండ్‌ను అంచనా వేయడానికి వారి అవకాశాన్ని ఉపయోగించుకుని, భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి […]
Realme GT 7 Pro Launched: టెక్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ Realme GT 7 Proను విడుదల చేసింది. ఇది కొన్ని నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన Realme GT 6కి సక్సెసర్‌గా వస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన కంపెనీ మొదటి ఫోన్. iQOO 13, Xiaomi 15, Samsung […]
Pushp 2 The Rule Run Time Lock: ప్రస్తుతం ‘పుష్ప 2’ టీం తగ్గేదే లే అంటూ ప్రమోషన్స్ సినిమాను ప్రమోట్ చేస్తుంది. దేశంలో ప్రధాన నగరాలే టార్గెట్‌గా ప్రమోషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తోంది. దీంతో ఎక్కడ చూసిన పుష్ప మేనియా కనిపిస్తోంది. దానికి తగ్గేల ఫస్ట్ పార్ట్ ఫైర్ అయితే పుష్ప 2 వైల్డ్ ఫైర్ అని చెబుతుంది మూవీ టీం. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నెక్ట్స్ లెవన్ అనిపించేలా ఉన్నాయి. […]
Maruti Suzuki: మారుతి సుజికి సరికొత్త రికార్డును నెలకొల్పింది. విదేశాలకు 30 లక్షల కార్లను ఎగుమతి చేసిన భారతదేశంలో మొట్టమొదటి కార్ల తయారీ కంపెనీగా అవతరించింది. రూ.3 మిలియన్ల చివరి విడత గుజరాత్ పిపావాచ్ పోర్ట్ నుంచి 1,053 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇందులో Celerio, FrontX, Jimny, Baleno, Ciaz, Dezire, S-Presso వంటి మోడల్‌లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మారుతి సుజుకీకి ఇది చాలా పెద్ద రికార్డు. కంపెనీ 1986లో […]
Amazon Sale 2024: పనిని సులభతరం చేసే వంటసామాను వంటగదిలో ఉంటే, మనం వంట ప్రక్రియను కూడా ఆస్వాదించవచ్చు. అటువంటి వంటగది డివైజ్ ఎయిర్ ఫ్రైయర్. ఇందులో మనకు కావలసినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆయిల్ ఫ్రీ. ఈ ఎయిర్ ఫ్రైయర్లు వేడి గాలితో వంటను చేస్తాయి. వీటి ద్వారా తక్కువ లేదా నూనె లేకుండా సులభంగా వంట చేయచ్చు. కొనుగోలుపై అమెజాన్ ఇప్పుడు 60 శాతం వరకు తగ్గింపు కూడా ఇస్తుంది. […]
Case on Actor Sritej: టాలీవుడ్ నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు నమోదైంది. అతడిపై ఓ యువతి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీ వ్యక్తులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజుల పాటు హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు […]
Rashmika Mandanna Comments on Marriage: నేషనల్ క్రష్ రష్మిక పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉందంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తరచూ డేట్‌కు వెళ్తూ దొరికిపోతుంటారు. ఇటీవల వీరిద్దరు ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక పెళ్లిపై చేసిన కామెంట్స్ వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా రష్మిక ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా […]
Top 5 Selling Scooters: భారతదేశంలో స్కూటర్ సెగ్మెంట్ చాలా పెద్దదిగా మారింది. ఈ విభాగం నిరంతరం పెద్దదిగా మారుతోంది. అమ్మకాల గురించి మాట్లాడితే.. అక్టోబర్ 2024లో 6.64 లక్షల స్కూటర్లు అమ్ముడయ్యాయి. వీటిలో 5 స్కూటర్లు బాగా అమ్ముడయ్యాయి. మీరు కూడా ఈ రోజుల్లో కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే గత నెలలో అమ్ముడయిన టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. Honda Activa స్కూటర్ సెగ్మెంట్లో అమ్మకాలలో హోండా యాక్టివా మరోసారి […]
BSNL: గత కొన్ని నెలలుగా బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచినప్పటి నుంచి లక్షలాది మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని కంపెనీలు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బీఎస్ఎన్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగా మీరు ఇప్పటి వరకు నెలవారీ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లయితే మీరు BSNL అందించే […]