Published On:

IIFA Awards 2023: ఐఫాలో అదరగొట్టిన బాలీవుడ్ భామలు

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా 2023) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దుబాయ్‌ రాజధాని అబుదాబి లో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. సల్మాన్ ఱాన్, విక్కీ కౌశల్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి, ఊర్వశి రౌటులా, విజయ్ వర్మ, అభిషేక్ బచ్చన్, వరుణ్ దావన్ లాంటి స్టార్స్ సందడి చేశారు.