Home / Salman Khan
Atle Next Team Up With Salman Khan: లాస్ట్ ఇయర్ ‘జవాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ. షారుక్ ఖాన్‌తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లుకు పైగా కలెక్షన్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌తో డైరెక్టర్ అట్లీ మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డైరెక్షర్ అట్లీ నెక్స్ట్ చేస్తున్న మూవీ ఏంటి, అందులో నటించిన హీరోలు […]
Salman Khan Offered Money To Lawrence Bishnoi: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భయం గుప్పిట్లో రోజులు గడుపుతున్నారు. గత కొన్నేళ్లు సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. సల్మాన్‌కు హత్య చేసి తీరుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ అతడి బృందం వరుస బెదిరింపులకు పాల్పడుతుంది. 1999లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను […]
salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటించారు . అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో "టైగర్ 3" లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా 2023) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దుబాయ్ రాజధాని అబుదాబి లో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. సల్మాన్ ఱాన్, విక్కీ కౌశల్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి, ఊర్వశి రౌటులా, విజయ్ వర్మ, అభిషేక్ బచ్చన్, వరుణ్ దావన్ లాంటి స్టార్స్ సందడి చేశారు.
ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో ” జగపతి బాబు “. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న జగపతి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి రాకీ అనే వ్యక్తి నుంచి మరో హత్య బెదిరింపు వచ్చింది. క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా బెదిరింపుల నేపధ్యంలో అతను బుల్లెట్ ప్రూఫ్ SUVని కొనుగోలు చేసిన రెండు రోజుల తర్వాత ఇది జరిగింది. ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21 న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా టీజర్ , పాటలు సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి.
Pathaan Movie Review: బాలీవుడ్ బాద్ షా “షారుఖ్ ఖాన్” నటించిన తాజా చిత్రం “పఠాన్”. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ గా నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ రాబోతుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా […]