Home / టాలీవుడ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మెహరీన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్త భయంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫొటోలో మెహరీన్ ముఖం మొత్తం సూదులతో నిండిపోయింది. మొహం నిండా సూదులు గుచ్చుకొని ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చింది.
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది ఇదే రోజున విడుదలై అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ అఖండ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అప్పుడే ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్న అంటూ రాసుకొచ్చింది.
టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్నాడు.
Matti Kusthi Movie Review: ఒక గ్రామీణ పల్లెటూరులో జరిగే కథగా ఈ సినిమాగా “మట్టికుస్తీ”ని చెప్పవచ్చు. తమిళంలో హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఎలాంటి లక్ష్యం లేకుండా వీర ( విష్ణు విశాల్) అనే వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు చేటుచేసుకుంటాయి తను ఎందుకు కుస్తీలో పాల్గొంటారు అనే కథతో మొత్తంగా భార్యభర్తల పోట్లాటగా ఈ మూవీని చెప్పవచ్చు. లక్ష్యం లేని వ్యక్తికి వారి కుటుంబం వివాహం […]
HIT-2 Movie Review: అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో నేడు హిట్ 2 చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి కూడా టాక్ వచ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు పడ్డాయి. దీంతో హిట్ సెకండ్ కేస్ గురించి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ స్టోరీలకు ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద దెబ్బలా మారింది. Enjoy #HIT2 today ❤️ Our hard […]
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కోసం రూ.10 కోట్ల రూపాయల భారీ సెట్ వేస్తున్నారు. ఈ ఖరీదైన సెట్లో సినిమా షూటింగ్ ప్రధానంగా సాగుతుందని సమాచారం.
సంక్రాంతి పండగ సీజన్‌కు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. పండగ రేసులో పోటీపడే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి.
fibromyalgia: హీరోయిన్ పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కోట్లకు పడగలెత్తినా రాని "కిక్" సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి. "గాలోడు" చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ ఆప్యాయంగా అందిస్తున్న అభినందనలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నాడు ఈ నెల్లూరీయుడు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి చిన్న సినిమాల జాబితాలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో మూవీ 'ముఖ చిత్రం'. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.