Rakul Preet Singh: హాట్ పోజులతో.. క్యూట్ రకుల్ లేటెస్ట్ ఫొటోలు
రకుల్ ప్రీత్ సింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ భామ. ప్రస్తుతం తెలుగు తమిళ మళయాల హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఈమె తన అందం అభినయంతోనే కాకుండా మల్టీటాలెంట్ స్కిల్స్ తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. గోల్ఫ్, కరాటే, భరతనాట్యం, షటిల్ ఇలా పలు రంగాల్లో ఈమెది అందెవేసిన చెయ్యి. మోడలింగ్లోనూ తన సత్తా చాటింది. ప్రేక్షకులు కోరిన మిస్ ఇండియాగానూ మెరిసింది ఈ బ్యూటీ

మత్తెక్కించే పిచ్చెక్కిస్తున్న రకుల్

తెలుగునాట మంచి క్రేజ్ తెచ్చుకున్న పంజాబీ భామ

మల్టీటాలెండెట్ బ్యూటీ

ఈ అందాల తార గోల్ఫ్ క్రీడాకారిణి కూడా

మిస్ ఇండియాగా ప్రజాదరణ పొందిన నటి

అందం అభినయంతో మెప్పించే ముద్దుగుమ్మ

కళ్లతోనే కరాటే ఆడగల సమర్ధురాలు

పాకెట్ మనీ కోసం తెరంగేట్రం

జిమ్ కరాటే భరతనాట్యం ఒక్కటేమిటీ అన్నింటా రకుల్ ది అందెవేసిన చెయ్యి

తెలుగు తమిళ మళయాల హిందీ సినిమాలతో దూసుకుపోతున్న తార

కళ్లతోనే కవ్వించే అందాలు ఈమె సొంతం

హీటెక్కింటే ఫోజులతో హాట్ బ్యూటీ