Home / టాలీవుడ్
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షితా రెడ్డి లు వివాహ బంధంలోకి అడుకుపెట్టారు. జైపూర్ లోని లీలీ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మధ్య ఈ జంట వివాహం వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ , సిద్దార్థ్ , అదితిరావు హైదరీ తో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శర్వానంద్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం "ప్రేమమ్" సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ.
Adipurush: ప్రభాస్ సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథ నుంచి పాటలు ఆటలు అన్నీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. సినిమా బడ్జెట్ దగ్గర నుంచి ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ వరకూ అంతా వందల కోట్లలోనే ఉంటుంది.
ఒడిసా రైలు ప్రమాదంపై యావత్ దేశప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు సైతం ఈ దుర్ఘటనపై స్పందిస్తున్నారు. పలువురు ఈ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనకు సంబంధించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో తాను క్యాన్సర్ బారిన పడినట్టు చిరంజీవి వెల్లడించడం షాక్ కకు గురి చేస్తోంది. అయితే ముందుగా గుర్తించుకోవడం వల్ల చికిత్స చేయించుకుని కోలుకున్నట్టు ఆయన చెప్పారు.
తనదైన అందం, అభినయంతో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కీర్తి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే నానితో పాటు దసరా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
టాలీవుడ్ హీరో శర్వానంద్.. తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ( జూన్ 3, 2024 ) రాత్రి 11:30 గంటలకు జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే లీలా ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్, జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా జూన్ 2, 3 తేదీల్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ సెర్మనీ నిర్వహించారు.
Ahimsa Movie Review : దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా ‘అహింస’. గీతిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో రజత్ బేడి, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కుమార్ ఈ […]
‘ప్రేమ పావురాలు’ సినిమాతో సంచలనం సృష్టించిన అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ గుర్తుంది కదా. ఆమె కుమార్తె అవంతిక దసాని. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ గణేష్ పక్కన ‘నేను స్టూడెంట్ సర్’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయింది. లండన్ లో బిజినెస్ అండ్ మార్కెటింగ్ డిగ్రీ పూర్తి చేసిన అవంతిక నటనలోకి అడుగుపెట్టింది. జీ 5 ఒరిజనల్ లో ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది అవంతిక.