Home / టాలీవుడ్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో మల్లవ టాలీవుడ్ కి లింకు లు ఉండడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు.
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టువులకు రాఖీలు ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక అల్లు వారి ఇంట్లోనూ రక్షా బంధన్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. అల్లు అర్జున్ గారా పట్టి అల్లు అర్హ
"పూనమ్ బజ్వా".. మొదటి సినిమా అనే మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ప్రేమంటే ఇంతే, పరుగు, నాగార్జున సరసన బాస్ లాంటి సినిమాలు చేసింది. పరుగు మూవీలో కూడా పూనమ్ మంచి పాత్రలో
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. పక్కా ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. దీంతో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు
"హెబ్బా పటేల్"... గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి "కుమారి 21ఎఫ్" చిత్రంలో హెబ్బా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బాకి యూత్ లో మంచి క్రేజ్ లభించింది.
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది "శ్రద్ధా దాస్". ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన
కింగ్ అక్కినేని నాగార్జునకి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేడు 64 వ ఏటా అడుగుపెడుతున్న ఈ మన్మధుడుకి వయస్సు పెరిగేకొద్ది అందం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..అంచెలంచెలుగా ఎదుగుతూ
మాస్ మహరాజ్ రవి తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో "టైగర్ నాగేశ్వరరావు" అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,