Home / టాలీవుడ్
అక్కినేని హీరో నాగచైతన్య .. తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 లో.. చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి "రాశి ఖన్నా". తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన
బయోపిక్.. భాషకు అతీతంగా ఇప్పటి వరకు ఎంతో మంది సినీ, రాజకీయ, పలు రంగాలలో రాణించిన పముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి. అయితే బయోపిక్స్ కు కూడా ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంటుంది. ప్రముఖుల జీవితాలు ఆసక్తికరంగా ఉండటంతో వారిపై చేసే సినిమాలు బాక్సాపీస్ వద్ద హంచి హిట్టుగా నిలుస్తాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్.. రీసెంట్ గా "జైలర్" సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. అటు రజినీకి, ఇటు నెల్సన్ కి మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల వరుస ప్లాప్ సినమాలతో ఇబ్బంది పడ్డారు రజినీకాంత్. ఇక ఆయన పని అయిపోయింది..
మలయాళం సినిమా ప్రేమమ్ తో ప్రేక్షకులను పరిచయమై.. తెలుగు ప్రేమమ్ తో వారిని మరింత మెస్మరైజ్ చేసింది "అనుపమ పరమేశ్వరన్". ఆ తర్వాత తెలుగులో అఆ, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా..
వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితిని పురస్కరించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
"తేజస్వీ మాదివాడ" సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో మంచి పాత్ర పోషించింది. ఇక తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో హీరోయిన్ చెల్లి క్యారెక్టర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఊర మాస్ అవతార్ లో రాబోతున్న చిత్రం "స్కంద". మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి.
నాచురల్ స్టార్ నాని.. ఈసారి గేర్ మార్చారు. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ జంటగా ఆయన నటించిన ‘దసరా’ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసిన నాని.. ఈసారి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్నాడు.