Home / టాలీవుడ్
Teja Sajja on IIFA Controversy: ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో హీరో రానా, తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వారు వ్యాఖ్యతలు వ్యవహరించిన వారు స్టార్ హీరోలపై జోకులు, సినిమాలపై సటైరికల్ కామెంట్స్ చేశారు. ముఖ్యం మిస్టర్ బచ్చన్‌పై ప్లాప్‌పై వీరు కామెడీ చేస్తూ మాస్మహారాజా అభిమానులను హర్ట్ చేశారు. దీంతో వీరిపై అభిమానులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని సోషల్ మీడియాలో […]
Rashmika comments on Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. 2021లో పుష్ప: ది రైజ్‌కు ఇది సీక్వెల్. దీంతో పుష్ప: ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ షూట్ అయిపోయింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని […]
Chiranjeevi vishwambhara Shooting Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం మల్లిడి విశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డెబ్యూ చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు వశిష్ఠ. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సోషియా ఫాంటసి డ్రామా వచ్చిన బింబిసార చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచింది. తొలి చిత్రం రికార్డు క్రియేట్ వశిష్ఠ.. […]
Manchu Vishnu On Kannappa Release Date: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మైథలాజికల్ అండ్ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కన్నప్పు రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
Samantha Said She Want to Become a Mother: తల్లిని అవ్వాలని ఉందని అంటుంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత రీసెంట్గా ‘సిటాడెల్:హనీ-బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో పలకరింది. దర్శక ద్వయం రాజ్ అండ్ డికే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకోపోయింది. దీంతో సిటాడెల్ ప్లాప్‌గా నిలిచింది. అయితే రిలీజ్‌కు ముందు మూవీ టీం ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేసింది. […]
Kubera First Glimpse Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ పుస్కూర్ రామ్ మోహన్‌రావులు నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో […]
Producer Reacted on Mr Bachchan Flop: మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. నిజానికి సినిమా ప్లాప్ అంటే నిర్మాతలు ఒప్పుకోరు. సినిమా బాగానే తీశామని, ఆడియన్సే మా కోణంలో చూడలేకపోయారంటూ ఏదోక రీజన్ చెబుతుంటారు. కానీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్ అని ఒపెన్ స్టేట్మెంటట్ ఇచ్చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆయన మూవీ ప్లాప్‌కు కారణాలను వివరించారు. […]
Sreeleela Look Release From Pushp 2: ఇండియా మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. 2021 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. దీంతో పార్ట్ 2పై అంచనాలు నెలకొన్నాయి. […]
Director Srikanth Odela Fires On Title Leak: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన దసరా మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ. 100 క్షబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. నాని కెరీర్ హయ్యేస్ట్ గ్రాస్ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ క్రేజ్ ప్రాజెక్ట్ […]
Actress Kasturi Shankar Absconding: ఇటీవల తెలుగు వాళ్లపై నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. నిరసన సమయంలో అల్లర్లను రెచ్చగోట్టేలా ఉండటంతో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం కస్తూరి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తన వ్యాఖ్యలపై ఇప్పటికే కస్తూరి క్షమాపణలు కూడా కోరింది. తెలుగు ప్రజలను కించపరిచే ఉద్దేశం లేదని, ఆ విధంగా తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. అంతేకాదు తన వ్యాఖ్యలను కూడా వెనక్కి […]