Home / టాలీవుడ్
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.
నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే. ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం. అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య..
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సభ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ ఒకరు. అందరూ అనుకున్నట్టుగానే వెడ్డింగ్ అప్డేట్ ఇచ్చేశాడు. త్వరలోనే ఆయన పెళ్లిపీటలు ఎక్కనున్నారు.
మాస్ మహారాజా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
Oscar Nominations: వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.
Oscar Nominations: ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరగనుంది. నామినేషన్లు ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.