Home / టాలీవుడ్
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఏమంటూ వచ్చిందో అప్పటి నుంచి ప్రముఖులంతా వరుసగా ఈ లోకాన్ని వీడుతున్నారు.
Tarakaratna Died: తారకరత్న గుండెపోటు తీరని విషాదాన్ని మిగిల్చింది. 22 రోజులుగా చికిత్స తీసుకుంటున్నఆయన మృతి చెందినట్లు బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
Taraka Ratna Health: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఆయనకు మరోసారి బ్రెయిన్ స్కాన్ చేశారు. ఇందులో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తారకరత్న కుటుంబ సభ్యులు.. బెంగళూరుకు చేరుకుంటున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా సూపర్ స్టార్ అమితా బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ పెద్ద కుమారుడు మరణించాడు అని తెలుస్తుంది.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
Vinaro Bhagyamu Vishnu Katha : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటి […]
Sir Movie Review : తమిళ స్టార్ హీరో ధనుష్.. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన సినిమా “సార్”. శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ఈ మూవీ తెరకెక్కింది. సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా.. మొదటిసారి ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. సార్ సినిమాని తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ […]
మెగా కోడలిగా, టాలీవుడ్ రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఉపాసన కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.