Last Updated:

Today Panchangam : నేటి ( జూలై 12, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే

Today Panchangam : నేటి ( జూలై 12, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూలై 12, 2023 ) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఆషాఢం 21, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, క్రిష్ణ పక్షం, దశమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 23, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 12 జూలై 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు దశమి తిథి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు భరణి నక్షత్రం రాత్రి 7:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కృత్తిక నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 12 జూలై 2023 : ఉదయం 5:31 గంటలకు
సూర్యాస్తమయం సమయం 12 జూలై 2023 : సాయంత్రం 7:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:10 గంటల నుంచి ఉదయం 4:50 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:47 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:20 గంటల నుంచి రాత్రి 7:41 గంటల వరకు

సర్వార్ధ సిద్ధి యోగం : రాత్రి 7:43 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:32 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 2:48 గంటల నుంచి సాయంత్రం 4:26 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

యమ గండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 11:59 గంటల నుంచి మధ్యాహ్నం 12:54 గంటల వరకు

భద్ర కాలం : ఉదయం 5:57 గంటల నుంచి సాయంత్రం 5:59 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు వినాయకుడిని పూజించి, దుర్వా సమర్పించాలి.