Last Updated:

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం  అక్టోబర్ 21, 2022 )

చాలాకాలంగా ఉన్న మీ అనారోగ్య సమస్యల నుంచి  నుండి విముక్తి  పొందనున్నారు.ఈ  రోజు  ఈ రాశికి  చెందిన  వారు  ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దాని  వలన  మీకు మానసిక తృప్తిని పొందగలుగుతారు.ఈ రోజు మీ ప్రియమైన వారిని ఆనందదింప జేస్తారు. ఈ రోజు మీ  జీవిత భాగస్వామి నుంచి శుభ వార్తను వింటారు. 

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం  అక్టోబర్ 21, 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం  అక్టోబర్ 21, 2022 )

1. మేష రాశి

ఈ రాశికి చెందిన వారు  ఈ రోజు డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు.మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి… లేకపోతే మౌనంగా ఉండండి. ఈ రోజు,మీకు దగ్గరగా ఉండే వారు వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు.కానీ మీరు ఒంటరిగా సమయాన్నిగడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని  వైవాహిక  జీవితాన్ని ఆనందంగా  గడుపుతారు.

2 . వృషభ రాశి

ఈ రోజు మీరు డబ్బు విలువను తెలుసుకోనున్నారు. ఎక్కువ షాపింగ్స్ చేయకండి. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కువసేపు  గడుపుతారు.  ఒక కొత్త మార్పు వస్తుంది. ఈ మార్పులు వల్ల మీ జీవితం మారే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.  మీ జీవిత భాగస్వామి పట్ల చాలా శ్రద్దగా ఉంటారు.

3. మిథున రాశి

మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు చేయలకున్న పనులు ఎవరికి చెప్పకండి. ఒక వేళ ఎవరికైనా చెప్తే మీ పనులు ముందుకు వెళ్లవు. మీ వైవాహిక  జీవితంలో  మీరు ఆనందంగా ఉంటారు.  ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కొత్తగా కనిపిస్తుంది. ఈరోజు, మీరు ఖాళి సమయములో కొన్ని పనులను  చేయాలనుకుంటారు.ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.

4. కర్కాటక రాశి

ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు మంచిగా కలిసి రానుంది.   పని  చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి  చేయండి . ఈ రోజు మీకు కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితులతో మీ బాధలను పంచుకోండి. నమ్మకమైన స్నేహితులు మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న ఫలితాలు రావు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపనున్నారు.

5. సింహ రాశి

మీ అనారోగ్య సమస్యల నుంచి  నుండి విముక్తి  పొందనున్నారు. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎంత బిజీ గా ఉన్న మీ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోతారు . . మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదైనా  చాలా స్పెషల్ చేసి  ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో పడిపోతారు.

6. కన్యా రాశి

గ్రహచలనం రీత్యా, అనారోగ్యం నుండి మీరు పూర్తిగా  కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది మీకు మంచి సమయం. ఈ రోజు ఇతరుల మాట విని పెట్టుబడులు పెట్టకండి .. దాని వలన , ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి.ఇప్పుడు చేస్తున్న  ఉద్యోగం వదిలి మార్కెట్ రంగంలో మంచి  పదవిను పొందనున్నారు.  పెళ్ళి గురించి ఆలోచన చేస్తారు.

7. తుల రాశి

మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు,దీనివలన మీరు మానసిక శాంతిని పొందుతారు.మీకు ఈ రోజు సమయము ఉన్నట్టయితే మీకు ఇష్టమైన  వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. మీ వైవాహిక జీవితం ఆనందంగా  అల్లరి మయంగా సాగనుంది.

8. వృశ్చిక రాశి

మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపైన ఈ రోజు దృష్టి పెడతారు. ఈ రాశికి  చెందిన వారు ఈ  రోజు మీ దగ్గర చెప్పుకోదగినడబ్బును   కలిగివుంటారు,దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. కుటుంబసభ్యుల మధ్య డబ్బు  సంబంధిత విషయాల్లో గొడవలు జరగవచ్చు. మీరు బాగా కష్ట పడితే మీరు చేయాలనుకున్న జాబ్ ను చేస్తారు.దీనికి  మీరు ఇంక బాగా కష్టపడలిసి ఉంటుంది.

9.ధనస్సు రాశి

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.అలాగే  చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపులు చెల్లిస్తారు.  ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మీ ప్రేమ ప్రయాణం మొదలు కానుంది.మీరు చేయాలనుకున్న  ప్రయాణాల  ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి.ఈ రోజు రెండో భాగంలో   మీ పథకంలో ఆఖరు నిముషంలో కొత్త  మార్పులు వస్తాయి.ఈ రోజు  మీ జీవిత భాగస్వామి మీ ఏంజెల్లాగ కనిపిస్తుంది.

10.మకర రాశి

మీరు ఎప్పటినుంచో  ఎదురుచూస్తున్న పెండింగ్  బకాయిలు ఎట్టకేలకు మీ చేతికి అందుతాయి.ఈ రోజు మీ ప్రియురాలి నుంచి మీరు వినాలనుకున్న మాటను వింటారు. ఈ  రోజు  మీ ఖాళీ సమయాన్ని మీతో గడుపుతారు.ఈ రోజు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు..దీనితో  మరో సారి మీ జీవిత భాగస్వామి బుట్టలో పడిపోతారు.

11.కుంభ రాశి

చాలాకాలంగా ఉన్న మీ అనారోగ్య సమస్యల నుంచి  నుండి విముక్తి  పొందనున్నారు.ఈ  రోజు  ఈ రాశికి  చెందిన  వారు  ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దాని  వలన  మీకు మానసిక తృప్తిని పొందగలుగుతారు.ఈ రోజు మీ ప్రియమైన వారిని ఆనందదింప జేస్తారు. ఈ రోజు మీ  జీవిత భాగస్వామి నుంచి శుభ వార్తను వింటారు.

12. మీన రాశి

అనుకోకుండా  ప్రయాణాలు చేయడం వల్ల  బాగా అలసటగా ఉంటారు, మిమ్మల్ని చికాకుపరుస్తాయి,చికాకు నుంచి బయట పడాలంటే    మీ కండరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వలన కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి మీరు  సహకరించండి.ఈ రోజు మీ తల్లిదండ్రులు దగ్గర  మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. దాని వల్ల  మీ వైవాహిక  జీవితం   ఆనందాన్ని  పెంచుతుంది.

 

ఇవి కూడా చదవండి: