Home / ఆటోమొబైల్
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న యూనియన్ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం దిగ్గర కార్ల కంపెనీ మారుతీ సుజుకీ అడుగులేస్తోంది. ఇకపై కంపెనీ నుంచి రాబోయే సీఎన్జీ మోడళ్ల కార్లను నడపడానికి ఆవుపేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్ ను ఉపయోగించనున్నట్టు తెలిపింది.
టీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అగ్ర కంపెనీలతో పాటు
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్ లో సభా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
ఇకపై అమెజాన్ ఇండియా లో ఏదైనా ఆర్డర్ పెడితే వినియోగదారులకు వేగంగా చేరుకోనుంది. అందుకోసం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ..
Honda Activa H-Smart: హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లో హోండా టూ వీలర్ మోడల్స్ లో బెస్ట్ సెల్లింగ్ గా యాక్టివా దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయి కస్టమర్లను ఆకర్షిస్తోంది హెండా యాక్టివా. ఈ క్రమంలోనే యాక్టివా 6జీ వెర్షన్ లో యాక్టివా H-smart ను తీసుకొచ్చింది. మూడు వేరియంట్లో ఈ స్కూటర్ లభిస్తోంది. అవి స్టాండర్ట్ , డీలక్స్, స్మార్ట్ వేరియంట్లో వస్తున్న ఈ స్కూటర్ ఎక్స్ షోరూం […]
Air India offers Sale: రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్కడ చూసినా ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. దీంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిరిండియా Air India విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తక్కువ ధరలకే విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్స్ దేశీయ నెట్ వర్క్ లోని విమాన టికెట్ల( Flight tickets) […]