Home / ఆటోమొబైల్
కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్ 6 ఫేస్ 2 దశ కర్బన ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తయారీలో మార్పులు చేయాల్సి ఉంది.
2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఎక్స్‌యూవీ 400 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది.
OnePlus Nord: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో వెర్షన్ తో భారత్ మార్కెట్ లోకి రాబోతుంది. ఇప్పటిదే దేశియంగా వన్ ప్లస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వెర్షన్ రాబోతోంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పలు రకాల మొబైల్ కంపెనీల్లో.. ఐక్యూ డబుల్ జీరో కూడా ఒకటి. కస్టమర్లను ఆకర్షించే విధంగా కొత్త ఫీచర్లతో భారత్ లో మార్కెట్ ను విస్తరించుకుంటూ పోతుంది ఈ కంపెనీ. కాగా తాజాగా ఐక్యూ జెడ్7 5జీ స్మార్ట్ ఫోన్ మన దేశంలో లాంచ్ అయింది. ఇప్పటికే సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ క్రమలోనే ఈ ఫోన్లో ధర, ఫీచర్లు మీకోసం ప్రత్యేకంగా..
మార్కెట్ లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా హెచ్ఎండీ గ్లోబల్ భారత్ లో నోకియా సీ12 ప్రో అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం మార్కెట్ లో స్కూటీ లకు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. మారుతున్న కాలానుగుణంగా మామూలు స్కూటీ లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటీ లకు కూడా ఇటీవల కాలంలో మంచి డిమాండ్ వచ్చింది. అయితే అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన చేతక్ స్కూటర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ కొత్త వెర్షన్ ప్రీమియం మెటీరియల్స్‌తో వస్తుంది.
మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి తగ్గట్టే యూజర్లు కూడా కొత్త మోడళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరికొన్ని నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.
2ఎఫ్ఏ ఫీచర్‌ను ఉచితంగా అందించడాన్ని నిలిపివేయనున్నట్టు ట్విటర్ ఫిబ్రవరిలోనే ప్రకటించింది. కొంతమంది ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా తెలిపింది.
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం.