Home /Author Vamsi Krishna Juturi
Budget Scooters: దసరా, దీపావళి పండుగలు ముగిశాయి. పండుగకు ఈ సరికొత్త స్కూటర్ని కొనలేదని బాధపడకండి. మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి కొన్ని స్కూటర్లు రూ.80,000 కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. చౌక ధర కారణంగా ఫీచర్లు, పనితీరులో ఎటువంటి రాజీ లేకుండా కంపెనీలు కొత్త స్కూటర్లను విక్రయిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు సులభంగా కొనుగోలు చేయగల స్కూటర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. Yamaha Fascino 125 ముందుగా యమహా ఫాసినో 125 […]
Flipkart Mobile Offers: దసరా, దీపావళి ముగిసినా ఆఫర్ల హడావుడి తగ్గేలాలేదు. చాలా కంపెనీలు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లను అందిస్తున్నాయి. టెక్ దిగ్గజం సామ్సంగ్ కూడా ఈ విషయంలో వెనుకడుగు వేయడంలేదు. Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై 8000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు మీరు కేవలం 9,999 రూపాయలకు బుక్ చేయచ్చు. కంపెనీ గతేడాది Samsung Galaxy A14 5G Poని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రియుల మన్ననలు పొందడంలో విజయవంతమైంది. […]
Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కంపెనీ. ఇది దశాబ్దాలుగా దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లను కలిగి ఉన్న వివిధ బైక్‌లను విక్రయిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలో జరిగిన ‘మిలన్ మోటార్ సైకిల్ షో’ (EICMA – 2024)లో తన మొట్టమొదటి సరికొత్త ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ చాలా లోతైన ఆలోచనతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు ‘ఫ్లయింగ్ […]
Maruti Suzuki e Vitara: ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన మోటర్ షోలో సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ విటారాను పరిచయం చేసింది. కంపెనీ గ్లోబల్ మార్కెట్లో తన మొదటి EV e-Vitara ఓవర్ వ్యూని చూపింది. మారుతి సుజుకి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో దాని ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కొత్త మోడల్‌ను ఇ-విటారా అనే పేరుతో దేశంలో ప్రారంభించవచ్చు. కానీ ఈ వెహికల్ కాన్సెప్ట్ డిజైన్ 4-మీటర్ల […]
Itel S25 Ultra: దేశీయ టెక్ కంపెనీ ఐటెల్ త్వరలో బడ్జెట్ సెగ్మెంట్లో అధికారికంగా Itel S25 Ultra 4Gని లాంచ్ చేయబోతోంది. అయితే ఇంతకు ముందే ఫోన్ ధర, కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుందని లీక్ అయిన ఫోటో చూపిస్తుంది. Itel S25 Ultra 4G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్ప్లేలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB వరకు […]
Upcoming Electric Scooters: దేశంలో కార్లకంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడుతుంటారు. అందుబాటులో ధరకు రావడమే కాకుండా మంచి రేంజ్, స్టైలిష్ లుక్, డిజైన్‌లో ఉంటాయి. ముఖ్యంగా చిన్నచిన్న గమ్యాలను చేరుకోవడం కోసం ఈవీలు ప్రయాణ సాధనాలుగా మారిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు మార్కెట్లో రోజుకో మోడల్‌ను విడుదల చేస్తున్నాయి. అయితే గత రెండేళ్ల క్రితం విద్యుత్ వాహనాలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో వాటి డిమాండ్ వేగంగా పెరిగింది. రానున్న […]
Motorola G64 5G: బడ్జెట్లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా?.. అయితే ఇక ఆలస్యం చేయకుండా రండి. ఇప్పుడు రూ.15 వేలో అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అదే Motorola G64 5G స్మార్ట్‌ఫోన్. ఫోన్ డిజైన్, ఫీచర్ల పరంగా నిరాశపరచదు. ఇందులో 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ దీనిపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ ధరను 16 శాతం తగ్గించింది. దీని గురించి పూర్తి వివరాలు […]
iPhone Offers: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా స్మార్ట్ఫెస్టివల్ ద్వారా బలమైన డీల్స్ ప్రకటించింది. ఎంపిక చేసిక మొబైల్స్‌పై బొంబాట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. వాటిలో ఐఫోన్ 15 మొబైల్ ఉంది. దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్ చూస్తే నోరెళ్లబెడతారు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్‌లో iPhone 15 మొబైల్ ధరపై 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు కనిపిస్తుంది. ఈ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ 57,999 […]
New Gen Maruti Suzuki Dzire Bookings Open: న్యూ జెన్ మారుతి సుజికి డిజైర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డీలర్షిప్ లేదా ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లను చేయచ్చు. కొత్త డిజైర్‌ను కేవలం రూ.11 వేల టోకెట్ అమోంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కారును నవంబర్ 11న కంపెనీ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కారులో సన్‌రూఫ్‌తో సహా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Realme GT 7 Pro Launched: రియల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను Realme GT 7 Pro పేరు మీదగా తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఫోన్ గరిష్టంగా 16 GB RAM + 1 TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. చైనాలో దీని ప్రారంభ ధర 3699 యువాన్లు (దాదాపు రూ. 43,840). నవంబర్ 11 నుంచి చైనాలో ఈ […]