Last Updated:

Hot and Cold Split AC Discount Offer: చలితో వణుకుతున్నారా..? ఈ ఏసీలు మీ ఇంటిని వెచ్చగా చేస్తాయి.. ఇప్పుడు బోలేడు ఆఫర్లు..!

Hot and Cold Split AC Discount Offer: చలితో వణుకుతున్నారా..? ఈ ఏసీలు మీ ఇంటిని వెచ్చగా చేస్తాయి.. ఇప్పుడు బోలేడు ఆఫర్లు..!

Hot and Cold Split AC Discount Offer: శీతాకాలం వచ్చేసింది. దీంతో మెల్లగా చలి ప్రారంభమైంది. చలిని తరిమికొట్టేందుకు ప్రజలు రకరకాల చర్యలు చేపడుతున్నారు. వేసవికాలం ఉపశమనం పొందడానికి ప్రజలు ఎయిర్ కండీషనర్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో దాన్ని ప్యాక్ చేసి ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు మీకు చలికాలం కూడా మీకు ఉపయోగపడే విధంగా ఏసీలు చాలా అధునాతనంగా మారాయి. శీతాకాలంలో మీకు వెచ్చని గాలిని అందించే స్ప్లిట్ ఏసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటి వరకు మీరు వేసవిలో మాత్రమే స్ప్లిట్ ఏసీ వాడకాన్ని వినే ఉంటారు. అయితే ఇప్పుడు మీరు వేసవిలో చల్లటి గాలిని అందించడమే కాకుండా శీతాకాలంలో మీ గదిని త్వరగా వేడి చేసే ఏసీలను కూడా కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే సమ్మర్ సీజన్‌లో ఏసీ ధర చాలా పెరుగుతుంది.కానీ చలికాలంలో వేడి గాలిని ఇచ్చే ఏసీని అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ఈ సమయంలో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయగలిగే కొన్ని హాట్ అండ్ కోల్డ్ ఏసీలు ఉన్నాయి. సాధారణ ఏసీల కంటే వీటి ధర ఎక్కువ అనుకుంటే అది పూర్తిగా తప్పు. మీరు ఇప్పుడు స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేస్తే మీరు తీవ్రమైన చలి నుండి రక్షించడమే కాకుండా, మీరు రాబోయే వేడి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Panasonic
ఇది ప్రీమియం స్ప్లిట్ ఏసీ. ఇందులో మీరు 7 మోడ్‌లను పొందుతారు. మీరు ఈ ఏసీని సమ్మర్, చలికాలం రెండింటిలోనూ ఉపయోగించవచ్చు, ఇందులో ట్విన్ కూల్, PM 0.1 ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హాట్ అండ్ కోల్డ్ స్ప్లిట్ AC ధర రూ. 62,900. ఇప్పుడు దానిపై 33 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌తో మీరు కేవలం రూ.41,990కే కొనుగోలు చేయవచ్చు. మీరు మీ పాత స్ప్లిట్ ఏసీని రూ. 5,000 కంటే ఎక్కువ ధరతో మార్చుకోవచ్చు.

LG
ఎల్‌జీ నుండి ఈ ఎయిర్ కండిషన్ డ్యూయల్ ఇన్వర్టర్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో కంపెనీ యాంటీ వైరస్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇది కూడా హాట్ అండ్ కోల్డ్ స్ప్లిట్ AC, ఇది శీతాకాలంలో వెచ్చని గాలిని అందిస్తుంది. ఈ ఏసీ ధర రూ.89990. ప్రస్తుతం దానిపై 50 శాతం తగ్గింపు ఇస్తోంది. ఆఫర్‌లతో మీరు దీన్ని కేవలం రూ.44,990కి కొనుగోలు చేయవచ్చు.

Volts
మీరు వోల్టాస్ అభిమాని అయితే కంపెనీ మీకు గొప్ప వేడి, చల్లని ACని అందిస్తుంది. ఇది ఇన్వర్టర్ ఏసీ. దీని ధర రూ. 69,250 అయితే ప్రస్తుతం దీని ధరపై 37 శాతం తగ్గింపు ఇస్తుంది. ఆఫర్‌లతో మీరు దీన్ని కేవలం రూ.42,990కి కొనుగోలు చేయచ్చు. దీనిపై కూడా మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

Daikin
ఈ AC శీతాకాలంలో మీకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. ఇతర ఏసీల మాదిరిగానే ఇది కూడా ఇన్వర్టర్ ఏసీ. ఈ స్ప్లిట్  ఏసీ ధర రూ.61,300 అయితే దీనిపై 25 శాతం భారీ తగ్గింపును ఇస్తోంది. తగ్గింపుతో, మీరు దీన్ని రూ. 45,660 మాత్రమే కొనుగోలు చేయచ్చు.

IFB
ఐఎఫ్‌బి నుండి ఈ ఎయిర్ కండీషనర్ అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. మీరు ఈ స్ప్లిట్ ఏసీని వైఫైకి కూడా కనెక్ట్ చేయచ్చు. ఇది కూడా ఇన్వర్టర్ AC . దీని ధర గురించి మాట్లాడితే.. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 72,990కి వస్తుంది. కానీ ప్రస్తుతం దానిపై 43 శాతం తగ్గింపు ఇస్తుంది. డిస్కౌంట్ ఆఫర్‌తో మీరు దీన్ని కేవలం రూ.41,490కే కొనుగోలు చేయవచ్చు.