Motorola Razr 60 Launch: మోటో మడత ఫోన్ లాంచ్
Motorola Razr 60 Launch: మోటరోలా Razr 60 లాంచ్ అయింది. జూన్ 4 న సేల్‌కు రానుంది.

మోటో చౌకైన ఫోల్డబుల్ ఫోన్ లాంచ్


Razr 60 ను విడుదల చేసింది


8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదలైంది


ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.49,999


మూడు కలర్, ఫినిష్ ఎంపికలతో పరిచయం చేశారు


సేల్ జూన్ 4 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది


ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయచ్చు.


50, 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉన్నాయి.
