Home /Author Vamsi Krishna Juturi
iPhone Offers: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా స్మార్ట్ఫెస్టివల్ ద్వారా బలమైన డీల్స్ ప్రకటించింది. ఎంపిక చేసిక మొబైల్స్‌పై బొంబాట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. వాటిలో ఐఫోన్ 15 మొబైల్ ఉంది. దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్ చూస్తే నోరెళ్లబెడతారు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్‌లో iPhone 15 మొబైల్ ధరపై 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు కనిపిస్తుంది. ఈ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ 57,999 […]
New Gen Maruti Suzuki Dzire Bookings Open: న్యూ జెన్ మారుతి సుజికి డిజైర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డీలర్షిప్ లేదా ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లను చేయచ్చు. కొత్త డిజైర్‌ను కేవలం రూ.11 వేల టోకెట్ అమోంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కారును నవంబర్ 11న కంపెనీ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కారులో సన్‌రూఫ్‌తో సహా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Realme GT 7 Pro Launched: రియల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను Realme GT 7 Pro పేరు మీదగా తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఫోన్ గరిష్టంగా 16 GB RAM + 1 TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. చైనాలో దీని ప్రారంభ ధర 3699 యువాన్లు (దాదాపు రూ. 43,840). నవంబర్ 11 నుంచి చైనాలో ఈ […]
Ather Energy: బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. ఇది దేశంలో 450S, 450 అపెక్స్, రిజ్టాతో సహా వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లకు సవాలు విసురుతూ ఈ అక్టోబర్‌లో కంపెనీ ఈ-స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దసరా, దీపావళి నేపథ్యంలో అక్టోబర్ 30 వరకు […]
Top 5 Best Mileage Tips: బైక్.. ప్రస్తుత కాలంలో నిత్యావసర సాధనంలా మారిపోయింది. యువత, ఉద్యోగులు, వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా బయటకు వెళ్లాలంటే బైక్ అవసరం సర్వసాధారణమై పోయింది. ఎటు వెళ్లాలన్నా బైక్‌పై రయ్యమంటూ దూసుకుపోవాల్సిందే. అంతగా బైక్ మన జీవితంలో భాగమైపోయింది. అయితే బైక్ పాతదయ్యే కొద్దీ, దాని మైలేజ్ ప్రభావితం కావడం తరచుగా కనిపిస్తుంది. బైక్ రైడర్స్ తమ బైక్ పాతదైనా, కొత్తదైనా అది విపరీతమైన మైలేజీని ఇవ్వాలని ఎప్పుడూ […]
Best 5G Smartphones Under 10K: దేశవ్యాప్తంగా 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా 5జీ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ ప్రియులు 4జీ ఫోన్లను పక్కన పెట్టేసి వేగవంతమైన నెట్వర్క్ కోసం 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ ధరలు ప్రారంభంలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అలానే బెస్ట్ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్లో సరసమైన, మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే […]
Realme Narzo N65 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఓ తీపి వార్త. దీపావళికి మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఫెస్టివల్ తర్వాత కూడా కొన్ని ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు ఆర్డర్ చేయచ్చు. బ్యాంకు కార్డులు అవసరం లేకుండా కూపన్ కోడ్ ద్వారా 2,500. తగ్గింపు లభిస్తుంది. అలానే మీరు బ్యాంక్ కార్డులతో మరింత తగ్గింపు పొందవచ్చు. కంపెనీ Realme Narzo N65 5Gని […]
iQOO 13: ఐక్యూ ఇటీవల iQOO 13 ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. మొబైల్ త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానుంది. కంపెనీ కూడా దీన్ని అధికారంగా ధృవీకరించింది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్‌కి వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి, దాని ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం కంపెనీ IQOO 13 ఇండియా లాంచ్ తేదీని వెల్లడించలేదు. […]
Maruti Suzuki Sales Down: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రస్తుతం చిన్న కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఇబ్బంది పడుతోంది. మారుతీ సుజుకి చిన్న కార్ల అమ్మకాలు అక్టోబర్ నెలలో చాలా తక్కువగా ఉన్నాయి. గత నెలలో మారుతీ సుజుకి బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ 65,948 యూనిట్లను మాత్రమే విక్రయించగా, గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 80,662 యూనిట్లుగా ఉంది. మారుతి చిన్న కార్ల అమ్మకాలు ఎందుకు […]
Flipkart Smartphones Festive Days: ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు భారీ డిస్కౌంట్లతో సేల్‌లో లభిస్తాయి. అందులో Samsung, Motorola, Poco, Redmi వంటి బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు కూడా ఉన్నాయి. ఆఫర్ తర్వాత జాబితాలో చౌకైన స్మార్ట్‌ఫోన్ రూ. 4,329 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో రూ.8,000 లోపు సేల్‌లో లభించే స్మార్ట్ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. POCO M6 5G సేల్‌లోని అన్ని ఆఫర్ల తర్వాత […]